Thursday, July 5, 2012

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర







 నేను రాసిన భండారు అచ్చమాంబ సచ్చరిత్ర పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్రచురించింది.
తెలుగులో తొలి కధరాసి,తొలిస్త్రీల చరిత్ర రాసి,తొలిసారి స్త్రీల కోసం సంఘాలను స్థాపించిన తొలి స్త్రీవాది భండారు అచ్చమాంబ.
ఆమె ఆత్మ చరిత్ర అత్యంత స్పూర్తిదాయకంగా ఉంటుంది చదవండి మితృలారా!













No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...