Thursday, January 14, 2010

నెక్లెస్ రోడ్లో పతంగుల హంగామా చూసొచ్చా ఇప్పుడే.


హబ్బో ! ఎన్నెన్ని గాలిపటాలు,ఎన్నెన్ని రంగులు,ఎంతెంత అల్లరి,అరుపులు,కేకలు ఎంత కోలాహలమో !
తెగిన గాలిపటాల కోసం కుర్రాళ్ళ ఉత్సాహం.
ఒక్క అమ్మాయీ లేకపోవడం ఎంత నిరుత్సాహామో నాకు.
ఒకే ఒక్క ఆడపిల్ల కనబడి ఫోటో తీస్తానంటే ఇలా ముఖం దాచేసుకుంది.
అమ్మాయిలూ! ఎగరెయ్యండి ఆకాశమే హద్దుగా.
హాయిగా ఎగురుతున్న పతంగుల్ని చూస్తున్నానా
ఆదమరిస్తే మాంజా మెడకి చుట్టుకోవడం ఖాయం.

 మీ కోసం కొన్ని ఫోటోలు
                               సీసాపెంకులు నూరి తయారు చేసిన మాంజా మెడకి తాకితే ఇంతే సంగతులు చిత్తగించవలెను

4 comments:

maa godavari said...

photos upload avvadam ledu

satyavati

cbrao said...

ఛాయా చిత్రాల ఎగుమతిలో బ్లాగ్ స్పాట్ సర్వర్ పై వత్తిడి ఎక్కువుగా ఉన్న సమయాలలో ఇబ్బంది కలుగుతుంది. గంట వ్యవధి తర్వాత మరలా ప్రయత్నించవచ్చు. లేదా మీ బ్రౌసర్ మార్చి (www.google.com/chrome లోంచి మీ కొత్త బ్రౌసర్ దిగుమతి చేసుకోవచ్చు) చిత్రాలను వెంటనే ఎగుమతి చెయ్యవచ్చు.అయినా మీ మాటలలో చిత్రాలు కనిపిస్తున్నాయిగా.

Unknown said...

మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు

మాలా కుమార్ said...

ఫోటోలు బాగున్నాయండి .
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...