ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?
భలేగా ఉంది.నా ఫ్రీండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేను.
పిల్లలున్న అమ్మలందరికీ జ్ఞాపకం చేసా.నిజంగానే నవ్వుతున్నట్టున్న జాబిల్లిని చూడ్డం ఓ చక్కటి అనుభవం. చికిలి కళ్ళల్లా అటు ఇటు రెండు చుక్కలు నోరంతా తెరిచినట్టు చంద్రవంక.అలా కళ్ళార్పకుండా చూస్తూంటే మనవేపే చూస్తూ నవ్వుతున్నాడనిపిస్తుంది. ఆ నవ్వును చూస్తూంటే చాలా రిలాక్సింగ్ గా ఉంది.మీరంతా చూసారో లేదోకానీ నేనైతే బోలెడంత సేపు చూసి ఆనందించా.
ఫోటో సౌజన్యం చక్రవర్తి గారు.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్త...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
No comments:
Post a Comment