tag:blogger.com,1999:blog-4163622967770141123.post7729232636094949651..comments2023-09-13T21:33:59.664+05:30Comments on మా గోదావరి: ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారాmaa godavarihttp://www.blogger.com/profile/02099598089289344052noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-4163622967770141123.post-37979748194274586092009-07-27T23:15:25.482+05:302009-07-27T23:15:25.482+05:30chalaa baagunnayi puuluchalaa baagunnayi puuluమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-39373726226703111742009-07-24T22:24:40.420+05:302009-07-24T22:24:40.420+05:30నేనూ చూశానండీ ...చాలా బావుంటాయి . రాజమండ్రి , వైజా...నేనూ చూశానండీ ...చాలా బావుంటాయి . రాజమండ్రి , వైజాగ్ వైపు సంపెంగలు ముదురు పసుపు రంగులో ఉంటాయి .సింహాచలం కొండపై ఉంటాయి .వాటిని సింహాచలం సంపెంగాలనే అంటారు .అన్నట్టు సంపెంగల కంటే మీ ఫ్రెండ్ చిరునవ్వింకా బావుందండీ ....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-48851074097392896982009-07-23T22:21:22.365+05:302009-07-23T22:21:22.365+05:30సంపెంగ పూలని చూసి సంతోషించిన మీ అందరికి
అభినందనలు....సంపెంగ పూలని చూసి సంతోషించిన మీ అందరికి
అభినందనలు.ధన్యవాదాలు.
రాణి గారూ మీ కోసం కేవలం సంపెంగల ఫోటో జ్యోతి గారి సహకారంతో పెట్టానుmaa godavarihttps://www.blogger.com/profile/02099598089289344052noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-53988482307940890602009-07-23T20:14:50.479+05:302009-07-23T20:14:50.479+05:30bale unnayi.mudda sampengalu nenu yeppudu chudaled...bale unnayi.mudda sampengalu nenu yeppudu chudaledu.very nice.
thanks...సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-55752721178147054112009-07-23T19:34:29.117+05:302009-07-23T19:34:29.117+05:30sampengalu chaala baavunnaayi, 3 rakaalu untaayani...sampengalu chaala baavunnaayi, 3 rakaalu untaayani ippude thelisidni.
ala chethilo kaakunda vidiga closeup lo theesina photo unte choopettandi :)

praveen garu, poolu kosukuni, thalalo pettukotam maa aadavaalla janama hakku. ee vishayamlo meeru emi matlaadataaniki veelledu :PRanihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-1289699954180251442009-07-23T15:12:31.615+05:302009-07-23T15:12:31.615+05:30పువ్వులు మొక్కలూ, చెట్ల మీద ఉంటేనే ప్రకృతికి అందం....పువ్వులు మొక్కలూ, చెట్ల మీద ఉంటేనే ప్రకృతికి అందం. ప్రకృతి ప్రేమికునిగా నేను పువ్వుల్ని తెంపకూడదనే అంటాను. నేను ప్రకృతికి తీసిన ఫొటోలు గతంలో నా ఫొటోగ్రఫీ బ్లాగ్ లో చూసే ఉంటారనుకుంటాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-12786292325904901282009-07-23T15:03:03.068+05:302009-07-23T15:03:03.068+05:30చలికాలంలో తిరుపతి వెళితే నా పని సంపెంగ చెట్లు వెదక...చలికాలంలో తిరుపతి వెళితే నా పని సంపెంగ చెట్లు వెదకడం. వీలైతే పువ్వులు ఎలాగోలా కోయడం. మావారు కూడ ఇతోధిక సహాయం చేస్తారు. చాలా ముద్దుగా ఉంటాయి. సత్యవతిగారు. ఇది అన్యాయం. అంతమంచి పూలు ఫోటో పెట్టి మరీ ఊరించాలా?? మీ ఇంట్లో ఈ చెట్టు ఉందా చెప్పండి . నేను రేపే వచ్చేస్తా. పూలు కోసుకోవడానికి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-27517087743209031802009-07-23T14:35:05.022+05:302009-07-23T14:35:05.022+05:30అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రం...అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రంగుల సంపెంగ చెట్లు ఉంటాయి.
పసుపు,తెలుపు,సగం తెలుపు.నా ఫ్రెండ్ తల్లో తురిమినవి
సగం తెలుపు సంపెంగలండి.maa godavarihttps://www.blogger.com/profile/02099598089289344052noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-76303479365306237632009-07-23T14:29:12.430+05:302009-07-23T14:29:12.430+05:30అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రం...అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రంగుల సంపెంగ చెట్లు ఉంటాయి.
పసుపు,తెలుపు,సగం తెలుపు.నా ఫ్రెండ్ తల్లో తురిమినవి
సగం తెలుపు సంపెంగలండి.bhumikahttps://www.blogger.com/profile/05583984422762689246noreply@blogger.comtag:blogger.com,1999:blog-4163622967770141123.post-42061806502913522692009-07-23T14:17:45.026+05:302009-07-23T14:17:45.026+05:30మీ ఫ్రెండ్ తలలో తురిమిన పూలు ఏంటండి ? చాలా మనోహరంగ...మీ ఫ్రెండ్ తలలో తురిమిన పూలు ఏంటండి ? చాలా మనోహరంగా ఉన్నాయి ! ( ముద్దా సంపెంగల కన్నా ! )

ఏమైనా సంపెంగ సొగసు, సువాసన మాటల్లో చెప్పలేము ! :-)Telugu Veluguhttps://www.blogger.com/profile/12983055134372066383noreply@blogger.com